(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.74. అధ్యాయః 074
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ముచుకుందచరితదృష్టాంతీకరణేన క్షత్రస్య బ్రహ్మాధీనత్వసమర్థనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
`యుధిష్ఠిర ఉవాచ। 12-74-0x(5524)(67744)
బ్రహ్మక్షత్రస్య సామర్థ్యం కథితం తే పితామహ।
పురోహితప్రభావశ్చ లక్షణం చ పురోధసః॥ 12-74-1(67745)
ఇదానీం శ్రోతుమిచ్ఛామి బ్రహ్మక్షత్రవినిర్ణయం।
బ్రహ్మక్షత్రం హి సర్వస్య కారణం జగతః పరం।
యోగక్షేమో హి రాష్ట్రస్య తాభ్యామాయత్త ఏవ చ॥' 12-74-2(67746)
భీష్మ ఉవాచ। 12-74-3x(5525)
యోగక్షేమో హి రాష్ట్రస్య రాజన్యాయత్త ఉచ్యతే।
యోగక్షేమో హి రాజ్ఞో హి సమాయత్తః పురోహితే॥ 12-74-3(67747)
యత్రాదృష్టం భయం బ్రహ్మ ప్రజానాం శమయత్యుత।
దృష్టం చ రాజా బాహుభ్యాం తద్రాజ్యం సుఖమేధతే॥ 12-74-4(67748)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
ముచుకుందస్య సంవాదం రాజ్ఞో వైశ్రవణస్య చ॥ 12-74-5(67749)
ముచుకుందో విజిత్యేమాం పృథివీం పృథివీపతిః।
జిజ్ఞాసమానః స బలమభ్యయాదలకాధిపం॥ 12-74-6(67750)
తతో వైశ్రవణో రాజా రాక్షసానసృజత్తదా।
తే బలాన్యవమృద్గంత ముచుకుందస్య నైర్ఋతాః॥ 12-74-7(67751)
స హన్యమానే సైన్యే స్వే ముచుకుందో నరాధిపః।
గర్హయామాస విద్వాంసం పురోహితమరిందమః॥ 12-74-8(67752)
తత ఉగ్రం తపస్తప్త్వా వసిష్ఠో ధర్మవిత్తమః।
రక్షాంస్యుపావధీత్తత్ర పంథానం చాప్యవిందత॥ 12-74-9(67753)
తతో వైశ్రవణో రాజా ముచుకుందమగర్హయత్।
వధ్యమానేషు సైన్యేషు వచనం చేదమబ్రవీత్॥ 12-74-10(67754)
ధనద ఉవాచ। 12-74-11x(5526)
బలవంతస్త్వయా పూర్వే రాజానః సపురోహితాః।
న చైవం సమవర్తంత యథా త్వమివ వర్తసే॥ 12-74-11(67755)
తే ఖల్వపి కృతాస్త్రాశ్చ బలవంతశ్చ భూమిపాః।
ఆగంయ పర్యుపాసంతే మామీశం సుఖదుఃఖయోః॥ 12-74-12(67756)
యద్యస్తి బాహువీర్యం తే తద్దర్శయితుమర్హసి।
కిం బ్రాహ్మణబలేన త్వమతిమాత్రం ప్రవర్తసే॥ 12-74-13(67757)
ముచుకుందస్తతః క్రుద్ధః ప్రత్యువాచ ధనేశ్వరం।
న్యాయపూర్వమసంలబ్ధమసంభ్రాంతమిదం వచః॥ 12-74-14(67758)
బ్రహ్మక్షత్రమిదం సృష్టమేకయోని స్వయంభువా।
పృథగ్బలవిధానం చ తల్లోకం పరిపాలయేత్॥ 12-74-15(67759)
తపోమంత్రబలం నిత్యం బ్రాహ్మణేషు ప్రతిష్ఠితం।
అస్రబాహుబలం నిత్యం క్షత్రియేషు ప్రతిష్ఠితం॥ 12-74-16(67760)
తాభ్యాం సంభూయ కర్తవ్యం ప్రజానాం పరిపాలనం।
తథా చ మాం ప్రవర్తంతం కిం గర్హస్యలకాధిప॥ 12-74-17(67761)
తతోఽబ్రవీద్వైశ్రవణో రాజానం సపురోహితం।
నాహం రాజ్యమనిర్దిష్టం కస్మైచిద్విదధాంయుత॥ 12-74-18(67762)
నాచ్ఛిందే వాఽప్యనిర్దిష్టమితి జానీహి పార్థివ।
ప్రశాధి పృథివీం కృత్స్నాం మద్దత్తామఖిలామిమాం।
[ఏవముక్తః ప్రత్యువాచ ముచుకుందో మహీపతిః॥] 12-74-19(67763)
నాహం రాజ్యం భవద్దత్తం భోక్తుమిచ్ఛామి పార్థివ।
బాహువీర్యార్జితం రాజ్యమశ్నీయామితి కామయే॥ 12-74-20(67764)
భీష్మ ఉవాచ। 12-74-21x(5527)
తతో వైశ్రవణో రాజా విస్మయం పరమం యయౌ।
క్షత్రధర్మే స్థితం దృష్ట్వా ముచుకుందమరిందమం॥ 12-74-21(67765)
తతో రాజా ముచుకుందః సోన్వశాసద్వసుంధరాం।
బాహువీర్యార్జితాం సంయక్క్షత్రధర్మమనువ్రతః॥ 12-74-22(67766)
ఏవం యో బ్రహ్మవిద్రాజా బ్రహ్మపూర్వం ప్రవర్తతే।
స భుంక్తే విజితామువీం యశశ్చ మహదశ్నుతే॥ 12-74-23(67767)
నిత్యోదకీ బ్రాహ్మణః స్యాన్నిత్యశస్త్రశ్చ క్షత్రియః।
తయోర్హి సర్వమాయత్తం యత్కించిజ్జగతీగతం॥ 12-74-24(67768)
యశశ్చ తేజశ్వ మహీం చ కృత్స్నాం
ప్రాప్నోతి రాజన్విపులాం చ కీర్తిం।
ప్రధానధర్మం నృపతే నియచ్ఛ
తథా చ ధర్మస్య చతుర్థమంశం॥ ॥ 12-74-25(67769)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి చతుఃసప్తతితమోఽధ్యాయః॥ 74॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-74-7 అసృజదతిసృష్టవాన్। ఆజ్ఞాపితవానితి యావత్॥ 12-74-11 త్వయా త్వత్తః॥ 12-74-25 నియచ్ఛ గృహాణేత్యర్థః।
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.